తెలివైన మూర్ఖుడు – Part 2

తెలివైన మూర్ఖుడు – Part 2

మరునాడు సుచేత్ రాంగానే వెళ్ళి కౌగలించుకొన్నంత పని చేసింది ల్యాన్సీ . . .సంతోషం పట్టలేక్ చెప్పు సుచేత్ నీకేం కావాలి. . , ఇల్లా కారా, కాల్ గర్ల్సా ఏం కావాలి చెప్పు చిటికెలో చేసి ఇచ్చేస్తా అంది.
మేడం నాకేం వద్దు నాకు ఇస్తానన్న పర్సెంటేజీ ఇవ్వండి.దాని తరువాత మీ రెండో భర్తను టార్గెట్ చేయాలి.
నీ పెర్సెంటేజీ ఆల్రెడీ సిద్దం చేసాను సుచేత్ . . .ఇదిగో ఐదు కోట్లకు చెక్కు, ఎప్పుడైనా క్యాష్ చేసుకోవచ్చు.అది కాకుండా ఫ్లాటూ కారూ రెండూ ఇస్తానన్నది బోనస్ గా మాత్రమే. .

ఐదు కోట్లు అనంగానే సుచేత్ కు దిమ్మ తిరిగిపోయింది. గుడ్డివాడు గూట్లో రాయిని వేసినట్టు ఓ రాయి వేస్తే వజ్రమే తన చేతికొచ్చింది.బెల్లం ముద్దలు దొంగతనగామ్ముకొనే తనకు బెల్లం ఫాక్టరీనే కొనే స్థోమత వచ్చింది.తొందర పడకుండా నెమ్మదిగా ఒక్కొక్కటే సాధించుకొవాలి.. . .అనుకొని ఫ్లాట్ కీయ్స్ తీసుకొని కారులో బ్యాంకు కు బయలు దేరి వెళ్ళాడు.

దారిలో ఖాసీం ను పికప్ చేసుకొన్నాడు.బ్యాంకు పనైన తరువాత ఇద్దరూ ఓ రెస్టరాంట్లో కూచొని ఖాసీం నెక్ష్ట్ ప్లాను గురించి అడిగాడు.ఏం లేదు భాయ్ . . .ఇప్పుడొస్తున్న దాంట్లో అమ్మను చూసుకొంటున్నా. . ఊళ్ళో పిన్ని వాళ్ల దగ్గర చెల్లాయి ఉంది తనకు నిఖా ఆయేంతవరకూ అమ్మా నేనూ ఇద్దరం పని చేసుకోవాల్సిందే . . .వేరే మార్గం లేదు.

సుచేత్ కు తాను చేయవలసింది ముందుగా ఆలొచించుకొని వుంటం వల్ల . . .చూడు ఖాసీం నీవు తప్ప ఈ వూళ్ళో నాకు తెలిసిన వారెవ్వరూ లేరు. నీవు ఈ పదీ ఇరవై వేలకూ ఎన్నాళ్ళని కష్టపడతావు.రేప్రొద్దున నుండి ఒక ఆటో ఫైనాన్స్ ఏర్పాటు చేయ్ నేను ఫండింగ్ చేస్తా. . . వచ్చే కమిషన్లో నీకెంత కావాలంటే అంత తీసుకో . . .అమ్మను పని మానించేసి మన ఫ్లాట్ లో తెచ్చి పెట్టుకో. . .ఏమంటావు?
ఖాసీం సంతోషంగా ఒప్పుకొన్నాడు.

ఇంటికొచ్చిన ఖాసీం వాళ్ల అమ్మను తేరిపారా చూసాడు.ఆమెకు ఇరవై రెండేళ్ళ కొడుకున్నాడంటే ఎవరూ నమ్మరు.ఆమె కుదిమట్టంగా బొద్దుగా ముద్దుగా ఉంది.అదే విశయాన్ని అడిగేసాడు.తన తల్లిదండ్రులు తనను పోశించలేక తన పదునాల్గవ ఏటనే అరబ్బు షేకుకిచ్చి పెళ్ళి చేస్తే వాడు తాను రెండో సారి నెల తప్పంగానే ఊళ్ళో దింపి పరారయినట్లు చెప్పింది.ఇంకో పెళ్ళి చేసుకోవడానికి మనసొప్పక కూలీ నాలీ చేసుకొంటూ ఇద్దరినీ ఇంతవరకూ తీసుకొచ్చానని చెప్పుకొచ్చిందామె. . . ఆ విధంగా తనకు ఓ రక్షణా వలయాన్ని ఏర్పాటు చేసుకొన్నాడు.వారం రోజుల్లో ఈ పనులన్నీ ముగించుకొని మళ్ళీ ల్యాన్సీ దగ్గరకెళ్ళాడు.

ల్యాన్సీ తన రెండో భర్త గురించి చెబుతూ అతడు పురావస్తు శాఖలో ఉన్నతోద్యగి అని పురాతన నిధి నిక్షేపాలు గుర్తించడంలో దిట్టని అమ్మాయిల పిచ్చి చాలా ఎక్కువుగా ఉండేదని అందువల్ల తను రాజీ పడలేక డైవోర్స్ ఇచ్చానని చెప్పింది. ప్రస్తుతం తనరెండో భార్యతో అస్సాం లో ఉంటున్నట్లు చెప్పింది.

సుచేత్ కు క్లూ దొరికిపోయింది. అతడిని ఎలా దారిలోనికి తెచ్చుకోవాలో కూడా అర్థం అయిపోయింది.
తన ప్లానులో భాగంగా ఖాసీం వాళ్ల అమ్మను తన దారిలోనికి తెచ్చుకోవడమే ఇక మిగిలింది. . .అందువల్ల ల్యాన్సీ తో చూడండి మేడం. . ఇతడిని మన దారిలోనికి తెచ్చుకోవడం అంత కష్టమైన పనేమీ కాదు అతడిని ఇబ్బంది పెట్టకుండా మిగతా మీ ముగ్గురి భర్తల అవసరం లేకుండా మీరు సెటిల్ అయిపోవచ్చు . . కాని దానికి ఓ కత్తిలాంటి అమ్మయి కావాలి.

ల్యాన్సీ కళ్ళెగరేసింది ఏం సుచేత్ నేను అడిగినప్పుడు ఏమీ మాట్లాడలేదు. ఇప్పుడు నీవే అమ్మాయిని అడుగుతున్నావు. . .ఏంటి సంగతి? లవ్వా. . .

లవ్వా . . . గవ్వా . . .ఏం లేదు . . . కాని కత్తి లాంటి అమ్మాయంతే మొదటికే మోసం వస్తుంది అందువల్ల . . .నా ఫ్రెండ్ ఖాసీం వాళ్ళ అమ్మ ఉంది అంత వయసైనట్టుగా కనిపించదు.అందువల్ల ఆమెనుమీరు కాస్త ఇంప్రెస్ చేగలిగితే. . .అంటూ ఆగాడు.

గుండెలు తీసిన బంటువు నీవు . . .నీకన్నా నాకు తెలుసునా. . . అంది ల్యాన్సీ ఉడికిస్తూ. . .
లేదు మేడం ఆమెను ఇంప్రెస్ చేయాలంటే నాకు కొద్దిగా కష్టమే ఎందుకంటే ఆమెకు నా వయసున్న కొడుకున్నాడు. అంత త్వరగా మన దారిలోనికి రాదు.నాకు అంత సమయం కూదా లేదు. అస్సాం బయలుదేరి వెళ్ళాలి. ఆమె నాతో పాటు అస్సాం వస్తే అక్కడ మిగతా ది నేను పూర్తి చేసుకొంటాను.

సరే సుచేత్ ప్రయత్నిస్తా. . .ఆమె మన ఫ్లాట్లోనే ఉంటోంది కదూ. . .అంటూ వివరాలడిగి బయలుదేరింది.
సుచేత్ అస్సాం లో ఎక్కడ మాకాం వేయాలా అని ప్లాన్ చేసుకో సాగాడు.
ల్యాన్సీ ఫ్లాత్ కు వెళ్లే సరికి ఖాసీం ఇంతిలోనే ఉన్నాడు. ల్యాన్సీ గురించి ఫ్లాట్ గురించి మొత్త తనకు తెలుసు కాబట్టి అలర్ట్ గా ఇంటిలోనికి అహ్వానించాడు.

ల్యాన్సీ డైరెక్ట్ గా పాయంటులోనికొస్తూ అస్సాంలో ఒక ప్రాజెక్ట్ మొదలు పెట్టబోతున్నట్లు అందువల్ల తనకూ సుచేత్ కూ వంట చేసి పెట్టడానికి తమ దగ్గర నమ్మకంగా ఉండాల్సిన వ్యక్తిని గురించి వెదుకుతున్నట్లు అందువల్ల ఈమెను తనతో పాటు తీసుకెళుతున్నట్లు చెప్పింది. వచ్చిన తరువాత నజరానా భారీగానే ఉంటుందని చెప్పి ఒప్పించింది.
సుచేత్ తెలివి తేటలమీద అతడి వ్యక్తిత్వం మీద అప్పతికే బాగా గురి కుదిరింది ఖాసీం కి అందులోనూ ల్యాన్సీ లాంటి బిగ్ షాట్ దృష్టిలో పడితే తాము ఎక్కడికో వెళ్ళిపోవచ్చు అనుకొని తాను కూదా ఒప్పేసుకొన్నాడు.

అస్సాంలోని ఓ మారు మూల పల్లెలో పురావస్తు త్రవ్వకాలు జరుగుతున్నాయి. అక్కడకు కొద్ది దూరంలోనే టెంట్లు వసుకొని స్టాఫ్ ఉంటున్నారు. ల్యాన్సీ రెండో భర్త మాత్రం దగ్గరలో ఉన్న సిటీలో లాడ్జింగ్ ఏర్పాటు చేసుకొని జీపులో క్యాంప్ కు వచ్చి వెళుతున్నాడు.

ఆ విశయం తెలుసుకొన్న సుచేత్ కూడా అదే రెసార్ట్ లో మకాం పెట్టాడు ఖాసీం వాళ్ళ అమ్మ ఓఫియాతో . . .
కొన్ని రోజులు తరువాత మెల్లగా ఆయనతో మాటలు కలిపి తనూ క్యాంప్ వరకూ వెళ్ళి వచ్చేవాడు.
పది పదిహేను రోజులైనా ఆయనతో సావకాశంగా కలవడానికి అవకాశమే దొరకలేదు. ఇక్కడ ఓఫియాకు కూదా విసుగొచ్చేస్తోంది. అసలు తనను ఎందుకు తీసుకొచ్చారో అసలు తెలియడం లేదామెకు.. . .

ల్యాన్సీ చెప్పిన దానికన్నా ఆయన ప్రవర్తన విరుద్దంగా ఉంది. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తునట్లుగా ఉండి ఎప్పుడైనా ఎదురుపడినప్పుడు మాత్రం తనను ఆమెను ఎగ దిగా చూసి వడి వడిగా వెళ్ళిపోయేవాడు.
విసుగెత్తిపోయిన సుచేత్ ఓ రోజు ఆయనతో ఎలాగైనా మాట్లాడి ఏదైనా దారి దొరుకుతుదేమోనని నేరుగా క్యాంప్ వద్దకెళ్ళాడు.అక్కడెవ్వరూ కనిపించలేదు. ఏదో సెలవు ప్రకటించినట్లున్నారు.తవ్వకాలు జరిపిన ప్రదేశంలో ఓ చోట పెద్దగా ఓ పాలితీన్ కవర్ తో కప్పినట్టుండే చోటు కెళ్ళి తొంగి చూసాడు.

లోపలకి బిల మార్గం ఒకటి కనిపించింది. బహుశా ఆయన లోపలుంతాడేమోనని లోపలకి దిగి వెళ్ళాడు. కొద్ది దూరంలో ఓ విగ్రహాన్ని తదేకంగా చూస్తూ ఉన్నాడాయన . . .మట్టి ఇంకా పూర్తిగా తొలగించాల్సి ఉండగా అప్పటికే ఆ విగ్రహం మంచి ఆకర్షణగా కనిపిస్తోంది. సుచేత్ వచ్చిన సవ్వడికి తల తిప్పి ఓ కమాన్ సుచేత్ గారూ ఎప్పుడొచ్చారు అంటూ దగ్గరికి పిలిచాడు.

ఏం సార్ ఈ విగ్రహాన్ని అంత తదేకంగా చూస్తున్నారు బయట కూడా ఎవ్వరూ లేరు అందరూ వెళ్ళీపోయినట్లున్నారు.
ఓ సుచేత్ ఇటురండి ఈ విగ్రహాన్ని చూదండి ఏదో చెబుతున్నట్లుగా ఉంది . .రండి ఇద్దరం అనలైజ్ చేద్దాం. . .
దగ్గరికెళ్ళిన సుచేత్ ఆ విగ్రహాన్ని తదెకంగా చూసాడు.చికుగా ఉంది ఆ విగ్రహం. ఇద్దరు స్త్రీ పురుషులు రతిలో ఉండి పరవశంతో కాకుండా ఆశ్చర్యంతో చూస్తునట్లుగా ఉన్నాయి ముఖ కవళికలు.

అలాంటి ఎక్స్ ప్రెషను ఎందుకు చెక్కారో అర్థం కావడం లేదు. చిన్న క్లూ కూదా లేదు. గ్రాందికమైన భాషలో కిందన ఏదో వ్రాసి ఉంది. కాలగర్భంలో చెదిరిపోయిన ఆ అక్షరాలు స్పష్టంగా తెలియడంలేదు.అందుకే ఆయన అంతగా తలకొట్టుకొంటున్నాడు. ఆయన ఏకాగ్రతను భగ్నం చేయడం ఇష్టం లేక మళ్ళీ కలుస్తా సార్ అని చెప్పి వెళ్ళిపోయాడు సుచేత్.ఆయన వినీ విన్నట్టుగా ఉండిపోయాడు.

హుస్సూరు మంటూ వచ్చిన సుచేత్ ను చూసి ఓఫియా ఏంటి సుచేత్ ఏదైనా క్లూ దొరికిందా అని అడిగింది.
ఊహూ లేదు. . .ఆయననాతో మాట్లేడితే కదా ఏదైనా క్లూ దొరికేది అంటూ నిరుత్సాహ పడ్డాడు.
అన్నట్టు అక్కడ ఓ విగ్రహాన్ని చూసాను. విగ్రహ భంగిమకు ముఖ కవళికలకు అసలు పొంతనే లేదు. ఆయన ఆ విగ్రహ రహస్యాన్ని చేదించేపనిలో పడ్డాడు.

అవునా నాకూ ఆ విగ్రహాన్ని చూడాలని ఉంది ఓ సారి తీసుకెళ్లవా అందామె.
సరే పద ఆయన అక్కడే ఉంటాడు చూపిస్తా. . .అంటూ బయలు దేర దీసాడు.

Pages: 1 2 3 4

Add a Comment

Your email address will not be published. Required fields are marked *